Manchu Lakshmi: టాంక్ టాప్లో మంచు లక్ష్మి స్టన్నింగ్ లుక్ - స్టైలిష్ ఫోజులతో ఆకట్టుకుంటున్న నటి
Manchu Lakshmi Photos: ముంబైకి మకాం మార్చిన తర్వాత మంచు లక్ష్మి సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫోటోలు షేర్ చేస్తూ నెట్టింట సందడి చేస్తుంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appరోజురోజుకు గ్లామర్ డోస్ పెంచుతూ ఫోటోలకు ఫోజులు ఇస్తుంది. తరచూ ఫోటో షూట్లు చేస్తూ హాట్ షో చేస్తుంది. తాజాగా ఆమె ట్రెండీ టాంక్ టాప్లో స్టైలిష్గా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.
ఇలా మంచు లక్ష్మిని చూసి అంతా ఫిదా అవుతున్నారు. అయితే గతేడాది ముంబై వెళ్లిన మంచు లక్ష్మి అక్కడే స్థరపడాలని నిర్ణయించుకుంది.
అక్కడే ఆఫర్స్ అందుకుని నటిగా తనని తారు ఫ్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది.
ఇప్పటికే పలు టాక్ షోలో పాల్గొంటున్న మంచు లక్ష్మి బాలీవుడ్ చిత్రాల్లో ఆఫర్స్ కోసం ప్రయత్నం చేస్తుంది. ప్రస్తుతం మంచు లక్ష్మి ఆదిపర్వం మూవీతో బిజీగా ఉంది.
మంచు లక్ష్మి లేటెస్ట్ ఫోటోలు వైరల్ (lakshmimanchu/Instagram)