✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Bigg Boss Fame Keerthi Keshav Bhat : కార్తీకదీపం సీరియల్​లోని డాక్టరమ్మ మనాలీలో ఏమి చేస్తుంది? కీర్తి కేశవ్ లేటెస్ట్ ఫోటోలు చూశారా?

Geddam Vijaya Madhuri   |  24 Apr 2024 04:42 PM (IST)
1

కార్తీక దీపం, మనసిచ్చి చూడు సీరియల్స్​తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది కీర్తికేశవ్. ఈ ప్రస్తుతం హాట్ సమ్మర్​ని మనాలిలో ఎంజాయ్ చేస్తుంది. (Images Source : Instagram/keerthibhatofficial)

2

కీర్తి కేశవ్ తాజాగా మనాలి ట్రిప్​కి వెళ్లింది. అక్కడ మంచుల్లో ఉన్న బ్రిడ్జి మీద ఫోటోలు దిగింది.(Images Source : Instagram/keerthibhatofficial)

3

ఈ ఫోటోలను ఇన్​స్టా గ్రామ్​లో షేర్ చేసింది. 🩷 Clicked by @moushmineha thank you #manali #cold #weather #loveurself❤️ #keephappy #pose #love #manalivibes✨ అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/keerthibhatofficial)

4

బ్లూ జీన్స్, పైన ఓవర్ కోట్.. హ్యాండ్ గ్లౌజ్​లు వేసుకుని. సింబల్స్​ ఫోజులిచ్చింది. ఈ ఫోటోల్లో కీర్తి చాలా అందంగా కనిపించింది.(Images Source : Instagram/keerthibhatofficial)

5

కీర్తి సీరియల్స్​తోనే కాకుండా బిగ్​బాస్ సీజన్ 6 తెలుగులో పాల్గొంది. ఈ సీరియల్​తో ఎక్కువమందికి కీర్తి పరిచయమైంది.(Images Source : Instagram/keerthibhatofficial)

6

కీర్తి ఓ యాక్సిడెంట్​లో తన తండ్రి, తల్లి, అన్న, వదినను కోల్పోయింది. ఈ భామ తాజాగా విజయ్ కార్తీక్ అనే నటుడిని ప్రేమించి ఎంగేజ్​మెంట్ చేసుకుంది.(Images Source : Instagram/keerthibhatofficial)

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Bigg Boss Fame Keerthi Keshav Bhat : కార్తీకదీపం సీరియల్​లోని డాక్టరమ్మ మనాలీలో ఏమి చేస్తుంది? కీర్తి కేశవ్ లేటెస్ట్ ఫోటోలు చూశారా?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.