Mallika Sherawat Photos: మల్లికా శెరావత్ ని పద్ధతిగా కనిపించాలనడం మహా పాపం...
బాలీవుడ్ హాట్ బ్యూటీ మల్లికా శెరావత్ మర్డర్ సినిమా ద్వారా బాలీవుడ్లో సంచలనం సృష్టించింది. ముద్దు సీన్లు, బికినీ సీన్లలో తగ్గేదే లే అంటుంది ఈ బ్యూటీ. అప్పట్లో స్టార్ హీరో సినిమాలకు తన మూవీస్ తో గట్టి పోటీఇచ్చింది మల్లికా..
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఆ మధ్య సినిమాలకు సడెన్‌గా బ్రేక్ ఇచ్చి మాయమైన మల్లికా...సౌత్ లో కమల్ హాసన్ ‘దశావతారం’ సినిమాలో మెరిసింది. త్వరలో ఓ తెలుగు సినిమాలో నటించబోతోందనే టాక్ వినిపిస్తోంది. ‘నాగమతి’అనే త్రిభాషా చిత్రానికి అమ్రిష్ గణేష్ దర్శకుడు. రీసెంట్గా ముంబైలో ప్రారంభమైన ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే మొదలుకానుంది.
'బూ సబ్ కీ ఫటేకి' అనే వెబ్ సిరీస్ లో నటించిన మల్లికా.. అంతకు ముందు ఈమె జీ 5లో ‘ది స్టోరీ’లో నటించింది. జాకీచాన్‌తో ‘ది మిత్’ సినిమాలో నటించింది.
మల్లికా శెరావత్ ( image credit :Mallika Sherawat /Instagram)