Shweta Tiwari: చీరకట్టులో స్వేత తివారి.. కొంగు జారుతుంటే ఆపాలిగా వయ్యారి!
2001లో స్టార్ టీవీలో ‘కసౌటి జిందగీ కే’ సీరియల్ వస్తుందంటే చాలు.. అంతా పనులు మనేసి టీవీ ముందు కూర్చొనేవారు. అందులో ప్రధాన పాత్ర పోషించిన స్వేత తివారి గురించి ప్రతి ఒక్కరికీ గుర్తుండే ఉంటుంది. ఆ సీరియల్ చేస్తున్నప్పుడు ఆమెకు 21 ఏళ్లు. ఇప్పుడు ఆమెకు 41 ఏళ్లు వచ్చాయి. అయినా సరే ఆమె అందం మాత్రం తరగలేదు. ఇప్పటికీ అదే అందే వయ్యారం. ఇదిగో అప్పుడప్పుడు ఇలా హాట్ హాట్ ఫొటోలతో.. కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తుంది స్వేత. తాజాగా ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫొటోలను చూస్తే.. తప్పకుండా మీరు ఆమెను ఫిట్‌నెస్ సూత్రాలు అడుగుతారు. - Image Credit: Shweta Tiwari/Instagram
చీరకట్టులో స్వేత తివారి - Image Credit: Shweta Tiwari/Instagram