Tamanna Vyas Photos: అమ్మాయి బావుంది.. మనోళ్లే సరిగా చూసినట్టు లేరు..
నటుడు శివాజీరాజా తనయుడు విజయ్‌రాజా హీరోగా తెరకెక్కిన ‘వేయి శుభములు కలుగు నీకు’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది తమన్నా వ్యాస్.
ఒడియాలో 2015లో 'జోకర్' సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది తమన్నా వ్యాస్ . 2018 లో ముంబైలో జరిగిన మిస్ దివా పోటీల్లో టాప్ 10 జాబితాలో చోటుదక్కించుకుంది.
బెర్హంపూర్ లో పుట్టి పెరిగిన తమన్నా వ్యాస్... బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ పూర్తిచేసింది. ఇప్పటి వరకూ అరడజను ఒడియా సినిమాల్లో నటించిన తమన్నా వ్యాస్.. ‘వేయి శుభములు కలుగు నీకు’తో తెలుగులో అదృష్టం పరీక్షించుకుంటోంది.
తమన్నా వ్యాస్
తమన్నా వ్యాస్
తమన్నా వ్యాస్
తమన్నా వ్యాస్
తమన్నా వ్యాస్
తమన్నా వ్యాస్
తమన్నా వ్యాస్
తమన్నా వ్యాస్
తమన్నా వ్యాస్
తమన్నా వ్యాస్
తమన్నా వ్యాస్
తమన్నా వ్యాస్
తమన్నా వ్యాస్
తమన్నా వ్యాస్
తమన్నా వ్యాస్
తమన్నా వ్యాస్
తమన్నా వ్యాస్
తమన్నా వ్యాస్
తమన్నా వ్యాస్
తమన్నా వ్యాస్
తమన్నా వ్యాస్
తమన్నా వ్యాస్
తమన్నా వ్యాస్
తమన్నా వ్యాస్
తమన్నా వ్యాస్
తమన్నా వ్యాస్