Malavika Mohanan: ప్రభాస్ హీరోయిన్ చాలా హాట్ గురూ.. మాళవిక మోహన్ వీకెండ్ ట్రీట్!
తక్కువ టైమ్ లో ఇండస్ట్రీలో పాపులర్ అయిన హీరోయిన్ మాళవిక మోహనన్. తెలుగు, తమిళం, మలయాళీ మూవీస్ లో నటిస్తూ బిజీగా ఉంది మాళవిక..
Download ABP Live App and Watch All Latest Videos
View In Appప్రస్తుతం ప్రభాస్-మారుతి మూవీ రాజాసాబ్ లో హీరోయిన్ కావడంతో మాళవిక పై టాలీవుడ్ ప్రేక్షకుల కాన్సన్ ట్రేషన్ ఉంది. ఆమె రీసెంట్ గా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోస్ ఇవి..
మాస్టర్ మూవీలో విజయ్ తో కలసి నటించింది..ఆ సినిమా సూపర్ హిట్టవడంతో వరుస ఆఫర్స్ అందుకుంటోంది మాళవిక మాహనన్. అంతరు ముందు ‘పెట్టం పోలె’ అనే మలయాళీ మూవీతో హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసింది..
రజనీకాంత్ పేటలో నటించిన తర్వాత మాళవిక పేరు మారుమోగింది. సినిమాటోగ్రాఫర్ మోహనన్ కుమార్తె మాళవిక. ఈమె కుటుంబం కేరళకు చెందినదే కానీ జన్మించింది మాత్రం ముంబైలో..
ప్రస్తుతం సౌత్ లో వరుస ఆఫర్స్ అందుకుంటూ దూసుకుపోతోంది మాళవిక మోహనన్. రాజాసాబ్ సక్సెస్ అయితే తెలుగులో వరుస ఆఫర్లు అందుకోవడం ఖాయం...
మాళవిక మోహనన్ (Image credit: Instagram)
మాళవిక మోహనన్ (Image credit: Instagram)