Madonna Sebastian Photos: నాని లాయర్ స్టైలిష్ ఫొటోస్
ABP Desam
Updated at:
20 May 2022 07:13 PM (IST)
1
మలయాళ 'ప్రేమమ్' సినిమాతో పాపులర్ అయిన నటి మడోనా సెబాస్టియన్ తెలుగులో అదే మూవీ రీమేక్ తో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తమిళం, మలయాళ మూవీస్ తో బిజీ అయిపోయింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
రీసెంట్ నాని-సాయిపల్లవి నటించిన శ్యామ్ సింగరాయ్ మూవీలో లాయర్ గా మళ్లీ టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకొచ్చింది.
3
లుక్, నటన రెండూ బావున్నా టాలీవుడ్ లో మడోనాకి ఎందుకో ఆశించినంత ఆదరణ దక్కలేదనే చెప్పాలి...
4
మడోనా సెబాస్టియన్ (Image credit: Madonna Sebastian/Instagram)
5
మడోనా సెబాస్టియన్ (Image credit: Madonna Sebastian/Instagram)
6
మడోనా సెబాస్టియన్ (Image credit: Madonna Sebastian/Instagram)
7
మడోనా సెబాస్టియన్ (Image credit: Madonna Sebastian/Instagram)