In Pics : ఉమ్మడి నల్గొండ జిల్లాలో పవన్ కల్యాణ్ పర్యటన, క్రియాశీలక సభ్యుల కుటుంబాలకు పరామర్శ
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఉమ్మడి నల్గొండ జిల్లాలో శుక్రవారం పర్యటిస్తున్నారు.
ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో చౌటుప్పల్, కోదాడల్లో పవన్ పర్యటిస్తున్నారు.
ఇటీవల ప్రమాదంలో మృతి చెందిన పార్టీ క్రియాశీలక సభ్యుల కుటుంబాలను పవన్ కల్యా్ణ్ పరామర్శిస్తారు.
బాధిక కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల ఆర్థిక సాయం చెక్కులు పవన్ అందచేస్తారు.
శుక్రవారం ఉదయం 10గంటలకు పవన్ కల్యాణ్ హైదరాబాద్ లో బయలుదేరారు.
మెట్టుగూడ అంబేడ్కర్ చౌరస్తా, ఎల్బీ నగర్ మీదుగా చౌటుప్పల్ సమీపంలోని లక్కారం గ్రామం మీదుగా పవన్ నల్గొండ వెళ్తారు.
పవన్ కల్యాణ్ చూసేందుకు యువకులు పోటీపడ్డారు.
పవన్ కల్యాణ్ అడుగడుగునా ఆ పార్టీ నేతలు, ప్రజలు స్వాగతం పలికారు.
సెల్ఫీలు , ఫొటోల కోసం ఎగబడ్డ అభిమానులు, పార్టీ నేతలు
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్
పార్టీ కార్యకర్తలు, ప్రజలనుద్దేశించి మాట్లాడుతున్న పవన్ కల్యాణ్
నల్గొండలో పర్యటిస్తున్న పవన్ కల్యాణ్