Madonna Sebastian : బ్లాక్ డ్రెస్‌లో హాట్‌లుక్స్‌తో మతి పోగొడుతున్న మడోనా
ABP Desam
Updated at:
22 Oct 2023 09:35 AM (IST)
1
మడోనా సెబాస్టియన్ తాజాగా బ్లాక్ అవుట్‌ఫిట్‌లో ఫోటోషూట్ చేసింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ఎప్పుడూ క్యూట్ స్మైల్‌తో ఆకట్టుకునే ఈ బ్యూటీ ఈ సారి హాట్ లుక్స్‌తో ఆకట్టుకుంది.
3
ఈ అందమైన అవుట్‌ఫిట్‌లో సూపర్ హాట్ ఫోజులిచ్చింది.
4
తెలుగులో ప్రేమమ్ సినిమాతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చింది ఈ భామ
5
శ్యామ్ సింగరాయ్‌లో తన నటనతో మంచి మార్కులు కొట్టేసింది.