Lahari Shari: బ్లాక్ డ్రెస్ లో లహరి షరి- స్టన్నింగ్ పోజులతో మెస్మరైజ్
నెటిజన్లకు లహరి షరి గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. Photo Credit: lahari_shari/instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appహైదరాబాద్ లో పుట్టి పెరిగిన ఈ ముద్దుగుమ్మ, టీవీ ప్రజెంటర్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. Photo Credit: lahari_shari/instagram
'బిగ్ బాస్ 5'లో కంటెస్టెంట్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి మరింత గుర్తింపు తెచ్చుకుంది. Photo Credit: lahari_shari/instagram
బిగ్ బాస్ కి ముందు అమ్మడు పెద్దగా తెలియకపోయినా, ఆ తర్వాత ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. Photo Credit: lahari_shari/instagram
image 5
బిగ్ బాస్ కంటే ముందు 'అర్జున్ రెడ్డి', 'మళ్లీ రావా' లాంటి సినిమాల్లో నటించింది. Photo Credit: lahari_shari/instagram
'అర్జున్ రెడ్డి' సినిమాతో మరింత గుర్తింపు తెచ్చుకుంది. Photo Credit: lahari_shari/instagram
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే లహరి ఎప్పటికప్పుడు బ్యూటిఫుల్ ఫొటోస్ పోస్ట్ చేస్తుంటుంది. Photo Credit: lahari_shari/instagram
తాజాగా ఈమె షేర్ చేసిన బ్లాక్ డ్రెస్ ఫోటోలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. Photo Credit: lahari_shari/instagram
ఈ ఫోటోలు చూసి అందానికి కేరాఫ్ లహరి అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. Photo Credit: lahari_shari/instagram