Keerthy Suresh : కీర్తి సురేష్ లేటెస్ట్ లుక్స్.. రఘు తాత సినిమా కోసం మారినా.. సావిత్రిగారిలాగే కనిపిస్తోందన్న ఫ్యాన్స్
కీర్తి సురేష్ తన లేటెస్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. హిందీని కష్టపడి నేర్చుకుంటున్న ఇన్నోసెంట్ అమ్మాయిగా కీర్తి కనిపించింది. (Images Source : Instagram/Keerthy Suresh)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతాజాగా ఆ చిత్ర ట్రైలర్, ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసి.. సినిమా ఆగస్టు 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలిపింది. (Images Source : Instagram/Keerthy Suresh)
అయితే ఈ సినిమా కోసం కీర్తి చీరకట్టి.. పొడుగుజడ వేసుకుంది. కళ్లకు నల్ల అద్దాలు పెట్టుకుని షూట్ చేశారు. (Images Source : Instagram/Keerthy Suresh)
ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేయగా.. ఆమె అభిమానులు భిన్నంగా స్పందిస్తున్నారు. సావిత్రిగారిలాగే కనిపిస్తుంది ఈ లుక్స్‌లో అంటూ కామెంట్లు చేస్తున్నారు.(Images Source : Instagram/Keerthy Suresh)
మహానటితో కీర్తి దేశవ్యాప్తంగా ఓ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఆ సినిమా చేయడానికి ఆమెనే సరైన ఎంపిక అనే రేంజ్లో కీర్తి తన నటనను కనబరిచింది.(Images Source : Instagram/Keerthy Suresh)
ఈ సినిమా తర్వాత పలు లేడి ఓరియేంటెడ్ సినిమాలు చేసింది కానీ.. అవి బాక్సాఫీస్ వద్ద అంత సక్సెస్ కాలేదు. కానీ రఘు తాత మంచి టాక్ని సంపాదించుకుంటుందని కీర్తి తెలిపింది.(Images Source : Instagram/Keerthy Suresh)