✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Kalki 2898 AD OTT Date : కల్కీ సెట్స్ ఫోటోలు రిలీజ్ చేసిన మూవీ టీమ్.. అవన్నీ కాదు ఓటీటీ డేట్ చెప్పండంటోన్న ఫ్యాన్స్

Geddam Vijaya Madhuri   |  12 Aug 2024 08:08 AM (IST)
1

ఇండస్ట్రీ బ్లాక్​బాస్టర్​గా పాన్​ ఇండియా మూవీగా సూపర్​ సక్సెస్​ అందుకుంది కల్కీ 2898 ఏడి. ప్రపంచవ్యాప్తంగా మంచి టాక్​ను అందుకుంది.(Images Source : Instagram/kalki2898Ad)

2

భారీ కలెక్షన్లతో ఈ చిత్రం రికార్డులు క్రియేట్ చేసింది. తెలుగు సినీ ప్రేక్షకులు మాత్రమే కాకుండా.. ఇండియాలోని ప్రతి మూవీ లవర్​ చిత్రానికి విజయాన్ని అందించారు. (Images Source : Instagram/kalki2898Ad)

3

అయితే ఈ సినిమా ఓటీటీకి ఎప్పుడొస్తుందనే విషయంపై ఫ్యాన్స్ అంతే ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. సెకండ్ పార్ట్ రావాడానికి ఎలాగో టైమ్ పడుతుంది కాబట్టి.. ఓటీటీ రిలీజ్ చేసినా బాగుంటుంది అనుకుంటున్నారు.(Images Source : Instagram/kalki2898Ad)

4

తాజాగా కల్కీ చిత్రబృందం సెట్స్​లోని ఫోటోలను ఎక్స్​క్లూజివ్​గా విడుదల చేసింది. అయితే వాటికి ఫ్యాన్స్ ఇవన్నీ కాదు ఓటీటీ రిలీజ్ డేట్ ఎప్పుడో చెప్పండంటూ కామెంట్లు చేస్తున్నారు.(Images Source : Instagram/kalki2898Ad)

5

మరి కొందరు మాత్రం సెట్స్​ని ఎలా డిజైన్ చేశారు.. ఏ సీన్​ ఎక్కడుందో గుర్తుపట్టే పనిలో పడి కామెంట్లలో డిబేట్ పెట్టుకుంటున్నారు. (Images Source : Instagram/kalki2898Ad)

6

చిత్రబృందం త్వరలోనే ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసే అవకాశముంది. సినిమా ఓటీటీకి వస్తే ప్రభాస్ ఫ్యాన్స్ ఇక్కడ కూడా రికార్డ్స్ క్రియేట్ చేస్తారు.(Images Source : Instagram/kalki2898Ad)

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Kalki 2898 AD OTT Date : కల్కీ సెట్స్ ఫోటోలు రిలీజ్ చేసిన మూవీ టీమ్.. అవన్నీ కాదు ఓటీటీ డేట్ చెప్పండంటోన్న ఫ్యాన్స్
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.