Kartikeya Weds Lohitha: హీరో కార్తికేయ పెళ్లి ఫొటోలు
హీరో కార్తికేయ గుమ్మకొండ, లోహితా రెడ్డి వివాహం ఆదివారం ఉదయం హైదరాబాద్లో జరిగింది. (Image Credit/ Sudhakar Komakula Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతాళికట్టే ముందు మంగళసూత్రాలను చూపిస్తూ... కార్తికేయ (Image Credit/ Sudhakar Komakula Instagram)
పెళ్లికి వెళ్లిన చిరంజీవి నూతన వధూవరులను ఆశీర్వదించారు. (Image Credit/ artistrybuzz Instagram)
పెళ్లి వేదిక వద్ద తనికెళ్ల భరణి, సాయి కుమార్, శ్రీ సరిపల్లితో సుధాకర్ కోమాకుల సెల్ఫీ (Image Credit/ Sudhakar Komakula Instagram)
నూతన దంపతులు కార్తికేయ గుమ్మకొండ, లోహితా రెడ్డి (Image Credit/ Payal Rajput Instagram)
నూతన దంపతులతో హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ (Image Credit/ Payal Rajput Instagram)
పెళ్లికి ముందు సుధాకర్ కోమాకుల, శ్రీ సరిపల్లి తదితరులు (Image Credit/ Sudhakar Komakula Instagram)
పెళ్లి మండపంలో సినీ ప్రముఖులు (Image Credit/ Sudhakar Komakula Instagram)
సుధాకర్ కోమాకుల (Image Credit/ Sudhakar Komakula Instagram)