దేవకన్యలా ముస్తాబైన కరీనా కపూర్ ఖాన్
ABP Desam
Updated at:
26 Oct 2023 03:06 PM (IST)
1
ఈ తరం అమ్మాయిలకు సైతం గట్టిపోటినివ్వగల బ్యూటీ కరీనా సొంతం.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
తాజాగా ఈ బ్యూటీ తెల్లని దుస్తుల్లో దేవకన్యలా రెడీ అయింది.
3
ఓ ఫోటోషూట్కోసం ఆమె ముత్యాలతో తయారు చేసిన ఆభరణాలు ధరించింది.
4
మాసాబాకు చెందిన దుస్తులను ధరిస్తూ ఆమె తరచూ ఆకట్టుకునే ఫోటోషూట్స్ చేస్తుంది.
5
ప్రతి డ్రెస్లోనూ తనదైన మార్క్ వేస్తూ.. బాలీవుడ్ జాన్ అనిపించుకుంటుంది.