Throw Back Thursday : దాండియా ఆటలు ఆడిన సీతూ పాప
ABP Desam
Updated at:
26 Oct 2023 12:42 PM (IST)

1
సోషల్ మీడియాలో సీతూ పాప క్రేజే వేరు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
2
తన క్యూట్ క్యూట్ ఫోటోస్‌తో ఫ్యాన్స్‌ని సితార అలరిస్తూ ఉంటుంది.

3
తాజాగా దాండియా లుక్‌లో ఉన్న ఫోటోలను థ్రో బ్యాక్ థర్స్ డే అంటూ పోస్ట్ చేసింది.
4
యానీ మాస్టర్‌తో కలిసి దాండియా చేసిన వీడియో కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.
5
ఈ చక్కని చిన్నది ముక్కుపుడక, దానికి తగిన చౌకర్ పెట్టుకుని ఫోటోలకు క్యూట్ ఫోజులిచ్చింది.