సోషల్ మీడియాలో హీట్ డోస్ పెంచిన ఏజ్‌లెస్ బ్యూటీ కరీనా కపూర్
ABP Desam
Updated at:
20 Oct 2023 11:41 AM (IST)
1
కరీనా కపూర్ నవరాత్రి స్పెషల్ ఫోటోషూట్ చేసింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
రెడ్ శారీ కట్టి పూల మాలతో ఫెస్టివల్, పెళ్లి వైబ్స్ తీసుకువచ్చింది.
3
మాసాబా రూపొందించిన డ్రెస్‌లతో ఫోటోషూట్‌ను ఓ రేంజ్‌కి తీసుకెళ్లింది.
4
ఈ అందమైన డ్రెస్‌లకు తన ఛార్మ్తో మరింత అందం తీసుకొచ్చింది.
5
బ్రైడల్ లుక్‌కి తగ్గట్లు జ్యూవెలరీతో ఫ్యాషన్ ప్రియుల మనసు దోచుకుంది.
6
కరీనా కపూర్ ఖాన్ తన ఇన్‌స్టా వేదికగా ఈ ఫోటోలను షేర్ చేసింది.
7
ఈ ఫోటోలను చూసిన అభిమానులు బాలీవుడ్ జానే జాన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.