తారల ‘వాలెంటైన్స్ డే’ చిత్రాలు, మనసు నిండుగా ప్రేమ పండుగ!
ప్రేమ ఎప్పుడు ఎలా పుడుతుందో తెలీదు. ముఖ్యంగా మన సినీ తారల ప్రేమ కథలు భలే చిత్రంగా ఉంటాయి. రీల్ లైఫ్‌లో భాగంగా ఎంతోమందితో ‘ప్రేమ’ నటించాలి. జంటగా కనిపించాలి, కలిసి పనిచేయాలి. అయితే, ఆ బంధం ఆ చిత్రంతోనే ముగుస్తుంది. ఆ తర్వాత కూడా వారి పరిచయం కొనసాగిందంటే.. ప్రేమ చిగురించినట్లే. రీల్ లైఫ్ ప్రేమ కాస్తా.. రియల్ లైఫ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నట్లే. ఇలా ఎంతోమంది తారలు తమ జీవిత భాగస్వామిని ఆ రంగుల ప్రపంచంలోనే వెతుకున్నారు. కొందరు మాత్రం తమ స్నేహితులను జీవిత భాగస్వాములుగా ఎంచుకున్నారు. మరి, ఆ తారలు ఎవరు? ఈ రోజు (సోమవారం 14.02.2022) ‘వాలెంటైన్స్ డే’ను ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో ఈ చిత్రాల్లో చూసేద్దామా!
Download ABP Live App and Watch All Latest Videos
View In Appభర్తతో పూజా రామచంద్రన్ - Image Credit: Instagram/Puja Ramachandran
ప్రియుడు విగ్నేష్‌తో నయన్‌తార - Image Credit: Instagram
భర్త ప్రసన్నతో స్నేహా - Image Credit: Instagram
భర్త విక్కీ కౌశల్‌తో కత్రినా కైఫ్ - Image Credit: Instagram
భార్య నిత్యతో యాంకర్ రవి - Image Credit: Instagram
నయన్, విగ్నేష్ - Image Credit: Instagram
భర్తతో కాజల్ అగర్వాల్ - Image Credit: Instagram
వాలెంటైన్స్ డే రోజు గుడ్ న్యూస్ చెప్పిన యాంకర్ శ్రీముఖి. బాయ్‌ఫ్రెండ్ ఎవరో తెలియాల్సి ఉంది. - Image Credit: Instagram