Jyothi Poorvaj : జగతి మేడమ్‌ని చూస్తే స్టూడెంట్ అనుకుంటారేమో.. ఫోటోల్లో చాలా హాట్‌గా ఉంది కదూ
జ్యోతి పూర్వజ్.. జగతి మేడమ్ తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. తాజాగా మోడ్రన్ డ్రెస్‌లో ఫోటోషూట్ చేసి ఇన్‌స్టాలో షేర్ చేసింది.(Images Source : Instagram/Jyothi Poorvaj)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appస్ట్రాప్ టాప్‌లో జ్యోతి చాలా హాట్‌గా కనిపించింది. ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ unapologetically blooming in her own way.👸🦋 అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/Jyothi Poorvaj)
డ్రెస్‌కి తగ్గట్లు పెద్ద రింగ్స్ పెట్టుకుని ఫోటోలు దిగింది. జుట్టును పైకి టై చేసుకుని.. స్టైలిష్ లుక్స్‌లో కనిపించింది జ్యోతి.(Images Source : Instagram/Jyothi Poorvaj)
గుప్పెడంత మనసు సీరియల్లో జ్యోతి జగతి మేడమ్‌గా చాలా మంచి నటనను కనబరిచింది. (Images Source : Instagram/Jyothi Poorvaj)
అందుకే ఆమెను ఇప్పటికీ ప్రేక్షకులు జగతి మేడమ్‌గానే గుర్తిస్తున్నారు. అయితే ఈ సీరియల్ మానేసిన తర్వాత జ్యోతి తన ఫోకస్ అంతా సినిమాల వైపు షిప్ట్ చేసింది.(Images Source : Instagram/Jyothi Poorvaj)
ప్రస్తుతం వాటి కోసమే తన ఫిట్నెస్ స్టైల్‌ని మార్చేసింది. మోడ్రన్ డ్రెస్‌లలో ఫోటోషూట్స్ చేస్తూ వాటిని ఇన్‌స్టాలో షేర్ చేస్తుంది జ్యోతి. (Images Source : Instagram/Jyothi Poorvaj)