✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Mohammed Siraj: లగ్జరీ కారు కొన్న టీమిండియా స్పీడ్‌ గన్ సిరాజ్

Jyotsna   |  12 Aug 2024 01:03 PM (IST)
1

టీమిండియా క్రికెటర్ మహ్మద్ సిరాజ్ ఫ్యామిలీ కోసం డ్రీమ్ కారు కొనుగోలు చేశాడు.

2

విలాసవంతమైన ల్యాండ్ రోవర్ ఎస్‌యూవీని సిరాజ్‌ మియా కొన్నాడు. తన కొత్త కారు ఫొటోలను సిరాజ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు.

3

ఇప్పటికే సిరాజ్ దగ్గర విలాసవంతమైన కార్లు చాలానే ఉన్నాయి. BMW 5 సిరీస్ సెడాన్ కూడా సిరాజ్‌ గ్యారేజీలో ఉంది. సిరాజ్ కార్ కలెక్షన్‌లో మెర్సిడెస్ బెంజ్ కూడా ఉంది.

4

రీసెంట్‌గా సిరాజ్‌కు తెలంగాణ ప్రభుత్వం ఇంటి స్థలం కేటాయించింది. జూబ్లీహిల్స్‌లో 600 చదరపు గజాల స్థలాన్ని కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది.

5

2024 టీ20 ప్రపంచ కప్ ట్రోఫీని భారత క్రికెట్ జట్టు గెలుచుకున్న విషయం తెలిసిందే. హైదరాబాద్‌కు చెందిన స్టార్ బౌలర్ సిరాజ్ కూడా ఈ ట్రోఫీని గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు.

6

ఈ నేపథ్యంలో బీసీసీఐ ప్రకటించిన రూ. 125 కోట్ల నజరానాలో అతనికి రూ 5 కోట్లు వచ్చాయి. ఇప్పుడీ డబ్బుతోనే సిరాజ్ ల్యాండ్ రోవర్ కారు కొని ఉంటాడని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • క్రికెట్
  • Mohammed Siraj: లగ్జరీ కారు కొన్న టీమిండియా స్పీడ్‌ గన్ సిరాజ్
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.