Janhvi Kapoor : మూవీ సక్సెస్‌ని బాయ్ ఫ్రెండ్‌తో కలిసి ఎంజాయ్ చేస్తున్న జాన్వీ కపూర్.. ఫోటోలు మామూలుగా లేవుగా
జాన్వీ కపూర్ ఈ వారం తన ఫోటోల డంప్‌ని ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఈ వారమంతా తన బాయ్ ఫ్రెండ్‌తో కలిసి ట్రిప్‌ని, సినిమా సక్సెస్‌ని ఎంజాయ్ చేసింది. (Images Source : Instagram/Janhvi Kapoor)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఈ ఫోటోల్లో జాన్వీ చాలా అందంగా కనిపించింది. షార్ట్ డ్రెస్ల్లో హాట్ లుక్స్‌తో జాన్వీ చాలా అందంగా కనిపించింది. (Images Source : Instagram/Janhvi Kapoor)
మిస్టర్ అండ్ మిస్సెస్ మాహీ సినిమా సక్సెస్‌ను జాన్వీ బాగా ఎంజాయ్ చేస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా మంచి కలెక్షన్లు కురిపిస్తోంది. (Images Source : Instagram/Janhvi Kapoor)
ఈ సినిమా సక్సెస్‌ను బాయ్ ఫ్రెండ్ షికర్తో కలిసి ఎంజాయ్ చేసింది. వీరిద్దరూ వెకేషన్‌కి చెక్కేసి.. అక్కడ హాలీడేని ఎంజాయ్ చేసినట్లు ఫోటోలు చూస్తే తెలుస్తుంది. (Images Source : Instagram/Janhvi Kapoor)
ఈ ఫోటోలను ఇన్‌స్టాలో జాన్వీ షేర్ చేసింది. వాటికి It’s been the best weekend ❤️ thank you for the love and memories #gratitude అంటూ క్యాప్షన్ ఇచ్చింది. (Images Source : Instagram/Janhvi Kapoor)
జాన్వీ స్టోరీల సెలక్షన్స్ చాలా జాగ్రత్తగా ఉంటుంది. నటనకు ప్రాధాన్యమున్న కథలు ఎంచుకుంటుంది. ప్రస్తుతం తెలుగులో దేవర సినిమాలో ఎన్టీఆర్ సరసన చేస్తుంది. (Images Source : Instagram/Janhvi Kapoor)