Tamannaah Photos: హాట్ ఫొటోలతో మతిపోగోడుతున్న మిల్కీ బ్యూటీ..
(Courtesy : Instagram) టీనేజ్ లోనే హీరోయిన్ గా రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టిన తమన్నా కెరీర్ ఆరంభంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App(Courtesy : Instagram) తనకు వచ్చిన ప్రతీ అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ తన నటనతో, అందంతో ఆకట్టుకుంది.
(Courtesy : Instagram) ఇండస్ట్రీలో కొత్త హీరోయిన్ల జోరు పెరిగినప్పటికీ.. ఇంకా అవకాశాలు దక్కించుకుంటూనే ఉంది.
(Courtesy : Instagram) ఓ పక్క సినిమాలు, మరోపక్క వెబ్ సిరీస్ లు అంటూ బిజీగా గడుపుతోంది.
(Courtesy : Instagram) ఈ మధ్యకాలంలో ఈమె నటించిన 'లెవెన్త్ అవర్', 'నవంబర్ స్టోరీ' లాంటి సిరీస్ లు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.
(Courtesy : Instagram) ప్రస్తుతం ఈ బ్యూటీ 'మ్యాస్ట్రో' సినిమాలో నటిస్తుంది. అలానే 'గుర్తుందా శీతాకాలం' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.
(Courtesy : Instagram) ఇప్పుడు మరిన్ని అవకాశాలు దక్కించుకోవడానికి దర్శకనిర్మాతలకు ఎర వేస్తోంది.
(Courtesy : Instagram) పలు హాట్ ఫొటోషూట్ లలో పాల్గొంటూ వాటిని సోషల్ మీడియాలో చేస్తుంది.
(Courtesy : Instagram) తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి.