Kangana Ranaut Pics: వామ్మో.. కంగనా మరీ ఇంత హాటా..
(Image courtesy - @kanganaranaut/Instagram) బాలీవుడ్ ముద్దుగుమ్మ కంగనా రనౌత్ వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App(Image courtesy - @kanganaranaut/Instagram) సంచలన కామెంట్స్ చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తుంటుంది.
(Image courtesy - @kanganaranaut/Instagram) ఈమె చేసే వివాదాస్పద కామెంట్స్ దెబ్బకి ట్విట్టర్ ఆమె అకౌంట్ ని సస్పెండ్ చేసింది.
(Image courtesy - @kanganaranaut/Instagram) అప్పటినుండి తనకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రేక్షకులతో పంచుకుంటున్నారు.
(Image courtesy - @kanganaranaut/Instagram) తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నాయి.
(Image courtesy - @kanganaranaut/Instagram) ప్రస్తుతం ఈ బ్యూటీ 'దాకడ్' అనే సినిమా షూటింగ్ లో పాల్గొంటుంది.
(Image courtesy - @kanganaranaut/Instagram) అక్కడ సెట్ లో తీసుకున్న ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది.
(Image courtesy - @kanganaranaut/Instagram) ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.
(Image courtesy - @kanganaranaut/Instagram) కంగనా హాట్ ఫోటోలు