In Pics: జోరుగా హుషారుగా సారా.. అందాల లోయలో కనువిందుగా!
ABP Desam
Updated at:
02 Sep 2021 08:10 PM (IST)
1
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సారా అలీఖాన్ కొత్త ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి (Image courtesy - @saraalikhan95/Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ఇటీవల సారా.. విహారయాత్ర కోసం లద్దాఖ్ వెళ్లారు. (Image courtesy - @saraalikhan95/Instagram)
3
లద్దాఖ్ లోని ప్రముఖ బౌద్ధ క్షేత్రాలను ఆమె సందర్శించారు. (Image courtesy - @saraalikhan95/Instagram)
4
మంచుకొండల్లో హాయిగా తిరుగుతున్న సారా ఫొటోలకు అభిమానులు ఫిదా అవుతున్నారు. (Image courtesy - @saraalikhan95/Instagram)
5
బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ముద్దుల కూతురు సారా (Image courtesy - @saraalikhan95/Instagram)
6
ప్రస్తుతం బాలీవుడ్ లో క్రేజీ ఆఫర్లతో బిజీబిజీగా ఉన్నారు. (Image courtesy - @saraalikhan95/Instagram)