హీరో అడివి శేష్ ఇంట్లో పెళ్లి సందడి - ఫొటోలు చూశారా!
ABP Desam
Updated at:
24 Jan 2023 08:14 PM (IST)
1
టాలీవుడ్ అడివి శేష్ చిట్టి చెల్లికి పెళ్లి కాబోతుంది అంటూ సంతోషంగా ఉన్నాడు. Image Credit: Adivi Shesh/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
తన చెల్లెలి హల్దీ ఫంక్షన్ ఫోటోలను ఇన్ స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. Image Credit: Adivi Shesh/Instagram
3
అడివి శేష్ తన చెల్లెలి హల్దీ ఫంక్షన్ సంబరాల్లో సందడి చేస్తున్నారు. Image Credit: Adivi Shesh/Instagram
4
చెల్లి పెళ్ళిలో అడివి శేష్ తన తల్లితో కలిసి సందడి చేస్తూ కనిపించాడు. Image Credit: Adivi Shesh/Instagram
5
అడివి శేష్ చెల్లి హల్దీ ఫంక్షన్ లో వెన్నెల కిషోర్ సందడి చేశాడు. Image Credit: Adivi Shesh/Instagram
6
జనవరి 26న హైదరాబాద్ లో హిందూ సాంప్రదాయ పద్దతులతో అడివి శేష్ సోదరి వివాహం జరగనుంది. Image Credit: Adivi Shesh/Instagram