Tamannaah Bhatia : ఓరియో బిస్కెట్లా ఊరిస్తున్నా తమన్నా.. మీరు రెడీయేనా అంటున్న బ్యూటీ
తమన్నా భాటియా తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. బ్లాక్ లెదర్ డ్రెస్‌లో ఈ భామ చాలా అందంగా కనిపించింది.(Images Source : Instagram/TamannaahBhatia)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఈ వైట్ బ్యూటీ బ్లాక్ కలర్ డ్రెస్‌లో చాలా అందంగా కనిపించింది. మిడీ డ్రెస్‌కి చివర్లో బ్లాక్ రిబ్బన్స్‌తో అందంగా డిజైన్ చేశారు. వాటికి మ్యాచ్ అయ్యేలా బ్లాక్ షూ వేసుకుంది ఈ బ్యూటీ.(Images Source : Instagram/TamannaahBhatia)
హెయిర్‌ని లీవ్ చేసి.. డస్కీ ఐషాడోతో తన లుక్‌ని సెట్ చేసుకుంది. ఈ మిల్కీ బ్యూటీ బ్లాక్ డ్రెస్‌లో చాలా ఎట్రాక్టివ్‌గా కనిపిస్తుంది. (Images Source : Instagram/TamannaahBhatia)
ఈ భామ తెలుగులో పలు సినిమాలు చేసి స్టార్ హీరోయిన్గా ఎదిగింది. బాహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు, తమిళ, హిందీ సినిమాలతో తన కెరీర్‌ని సక్సెస్‌ఫుల్‌గా ముందుకు తీసుకెళ్తుంది.(Images Source : Instagram/TamannaahBhatia)
34 ఏళ్ల తమన్నా తన అందం, నటనతో ఎందరో అభిమానులను సంపాదించుకుంది. హ్యాపిడేస్ సినిమాతో తెలుగులో పాప్యూలారిటీని సంపాదించుకుంది. ఇప్పటికీ అభిమానులు ఆమె అంటే మస్త్ క్రేజ్ చూపిస్తారు. (Images Source : Instagram/TamannaahBhatia)
పలు వెబ్‌సిరీస్‌లలో కూడా నటించింది తమన్నా. ప్రియుడు విజయ్ వర్మ్తో లస్ట్ స్టోరీస్ 2లో నటించింది. త్వరలోనే వీరు పెళ్లి కబురు చెప్పనున్నారని సమీప బంధువులు చెప్తున్నారు. (Images Source : Instagram/TamannaahBhatia)