ABP  WhatsApp
✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Follow us :

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Sobhita Dhulipala : స్టన్నింగ్ ఔట్​ఫిట్​లో శోభితా.. డ్రెస్​ని తయారు చేయడానికి రెండ్రోజులు పట్టిందట

Sobhita Dhulipala : స్టన్నింగ్ ఔట్​ఫిట్​లో శోభితా.. డ్రెస్​ని తయారు చేయడానికి రెండ్రోజులు పట్టిందట

Geddam Vijaya Madhuri Updated at: 15 Mar 2024 07:49 AM (IST)
1

తెలుగమ్మాయి, హీరోయిన్ శోభితా ధూళిపాళ తాజాగా బ్యూటీఫుల్ ఔట్​ఫిట్​లో మెరిసింది. పింక్ కలర్, సిల్వర్​ షైనీ మిక్సింగ్​తో వచ్చిన ఈ డ్రెస్​లో శోభితా సూపర్ స్టన్నింగ్​గా కనిపించింది.(Image Source: Instagram/sobhitad)

Download ABP Live App and Watch All Latest Videos

View In App
2

ఈ అందమైన డ్రెస్​ను డిజైనర్ ఆనందర్ అగర్వాల్​ రూపొందించారు. ఈ ఔట్​ఫిట్​ని క్రియేట్ చేసేందుకు 48 గంటలు పట్టిందని చెప్పుకొచ్చాడు.(Image Source: Instagram/sobhitad)

3

ఈ ట్రెండీ ఔట్​ఫిట్​ని బిగ్ సిల్వర్ స్టడ్స్​తో సెట్​ చేసింది. చేతులకు కూడా సిల్వర్ బిగ్ బ్యాంగిల్​ను ధరించి ఫోటోషూట్​కి సిద్ధమైంది.(Image Source: Instagram/sobhitad)

4

హెయిర్​ని బ్యాక్ కోంబ్ చేసి.. లీవ్ చేసి.. మినిమల్ మేకప్​ లుక్​లో రెండ్ లిప్​ స్టిక్​తో ఫోటోలకు ఫోజులిచ్చింది. మోడల్ తరహాలో ఎక్స్​ప్రెషెన్స్ లేకుండా డ్రెస్​ని రిప్రెజెంట్ చేసింది.(Image Source: Instagram/sobhitad)

5

శోభితా ధూళిపాళ తెలుగు అమ్మాయే అయినా.. ముందుగా బాలీవుడ్​లో కెరీర్​ను ప్రారంభించింది. అనంతరం తెలుగులో అడవి శేష్ నటించిన గూఢాచారిలో నటించి మెప్పించింది. (Image Source: Instagram/sobhitad)

6

తెలుగు, హిందీ, మలయాళంతో పాటు.. హాలీవుడ్​లోనూ సైతం ఈ భామ ఓ సినిమా చేస్తుంది. మంకీ మ్యాన్ అనే హాలీవుడ్ సినిమాలో నటిస్తుంది.(Image Source: Instagram/sobhitad)

NEXT PREV

- - - - - - - - - Advertisement - - - - - - - - -

About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.