Shruti Haasan Latest Photos : శృతి హాసన్ లేటెస్ట్ ఫోటోలు.. ఎర్ర చీర కట్టుకుని ఘాటుగా చూస్తుందిగా
శృతిహాసన్ ఈ మధ్య బ్లాక్‌కి బాయ్ చెప్పి కలర్ఫుల్గా కనిపించేందుకు ట్రై చేస్తుంది. తాజాగా రెడ్ శారీ కట్టుకుని ఫోటోషూట్ చేసింది. (Images Source : Instagaram/shrutzhaasan)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appశృతిహాసన్ రెడ్ శారీ కట్టుకుని.. దానికి తగ్గట్లు డీప్ బ్యాక్ డిజైనర్ బ్లౌజ్‌ని పెయిర్ చేసింది. ఈ ఫోటోల్లో శృతి చాలా అందంగా కనిపించింది. (Images Source : Instagaram/shrutzhaasan)
లేయరింగ్ చైన్స్, డిఫరెంట్ లాకెట్స్‌తో, చెవిరింగులు, చేతులకు రింగులు పెట్టుకుని తన లుక్‌ని ఫంకీగా మార్చుకుంది. (Images Source : Instagaram/shrutzhaasan)
హెయిర్‌ని బ్యాక్ సైడ్ క్లిప్ చేసింది. న్యూడ్ మేకప్ లుక్‌లో పింక్ బ్లష్ వేసుకుని అందంగా ముస్తాబైంది. కళ్లకు మస్తార పెట్టుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది.(Images Source : Instagaram/shrutzhaasan)
ఈ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది శృతి. వాటికి ❤️ 🍎 🍒 అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagaram/shrutzhaasan)
శృతిహాసన్ హీరోయిన్గా, సింగర్‌గా, మంచి డ్యాన్సర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఈమె తన బాయ్ ఫ్రెండ్‌తో బ్రేకప్ చేసుకుందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.(Images Source : Instagaram/shrutzhaasan)