Shriya Saran : స్టన్నింగ్ అవుట్‌ఫిట్‌లో శ్రియా శరణ్.. నలభైల్లో కూడా ఇంత అందంగా ఉండడం ఈ భామకే సొంతం
శ్రియా శరణ్ నలభైల్లో కూడా చాలా అందంగా, ఫిట్‌గా బాగా కనిపిస్తుంది. సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన సమయంలో ఎంత అందంగా కనిపిస్తుందో.. ఇప్పుడూ కూడా అంతే బ్యూటీఫుల్‌గా కనిపిస్తుంది.(Image Source : Instagram/Shriya Saran)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appబ్లూకలర్ డ్రెస్‌లో శ్రియా చాలా అందంగా కనిపించింది. ఈ డార్క్ కలర్ డ్రెస్‌ను డిజైనర్లు చాలా అందంగా రూపొందించారు.(Image Source : Instagram/Shriya Saran)
బ్లూకలర్ గ్లిట్టర్ ఔట్‌ఫిట్‌కు తగ్గట్లు ఈ భామ సిల్వర్ ఆభరణాలతో తన లుక్‌ని సెట్ చేసుకుంది. చెవులకు, ఫింగర్స్కి, చేతులకు పలు ఆభరణాలు ధరించి తాజా ఫోటోషూట్‌లో పాల్గొంది.(Image Source : Instagram/Shriya Saran)
ఇష్టం సినిమాతో శ్రియా తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. అనంతరం సంతోషం, నేనున్నాను, ఛత్రపతి సినిమాలతో కెరీర్లో బాగా హిట్ కొట్టింది. (Image Source : Instagram/Shriya Saran)
తెలుగులోని టాప్ హీరోలు అందరితో.. ఈ భామ నటించి మెప్పించింది. తమిళంలో కూడా ఈ భామ పలు సినిమాల్లో.. స్టార్ హీరోలతో కలిసి నటించింది.(Image Source : Instagram/Shriya Saran)
హిందీలో కూడా ఈ భామ చాలా సినిమాలు చేసింది. దృశ్యం సిరీస్‌లో అజయ్ దేవగణ్‌కు జంటగా కనిపించింది. పెళ్లి చేసుకుని.. తల్లి అయిన తర్వాత కూడా ఈ భామ అంతే ఫిట్‌నెస్ట్ చేస్తూ కెరీర్‌ను ముందుకు తీసుకెెళ్తోంది. పలు సినిమాల్లో కీలకపాత్రల్లో నటిస్తూ కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తోంది. (Image Source : Instagram/Shriya Saran)