Pooja Hegde : పర్పుల్ కలర్ డ్రెస్‌లో పూజా హెగ్డే.. అందమైన కళ్లతో ఆకట్టుకుంటున్న బ్యూటీ
హీరోయిన్ పూజా హెగ్డే పర్పుల్ కలర్ గ్లిట్టర్ డ్రెస్‌లో మెరిసింది. ఈ ఔట్ఫిట్లో భామ చాలా అందంగా కనిపించింది. (Images Source : Insatgram/pooja hedge)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appడీప్‌నెక్ డ్రెస్‌లో పూజా హెగ్డే చాలా అందంగా కనిపించింది. ఈ డ్రెస్‌కు తగ్గట్లు రెడ్ కలర్ హై హీల్స్ ధరించి తన లుక్‌ని సెట్ చేసుకుంది.(Images Source : Insatgram/pooja hedge)
హైలైట్ చేసే, గ్లోయింగ్ మేకప్ లుక్‌లో చాలా అందంగా కనిపించింది. రెడ్ కలర్ లిప్ స్టిక్ వేసుకుని హెయిర్ లీవ్ చేసి చాలా అందంగా కనిపిస్తుంది.(Images Source : Insatgram/pooja hedge)
తమిళ సినిమాతో కెరీర్‌ను ప్రారంభించిన పూజా.. తర్వాత తెలుగులోకి వచ్చింది. ఒకలైలా కోసం సినిమాతో నాగచైతన్యకు జంటగా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది.(Images Source : Insatgram/pooja hedge)
కేవలం తెలుగులోనే కాకుండా.. తమిళంలో కూడా పలు సినిమాల్లో నటించింది. హిందీలో కూడా ఈ భామ సినిమాలు చేసింది. పలువురు స్టార్ హీరోలతో నటిస్తూ కేరీర్లో ముందుకు దూసుకెళ్తోంది. (Images Source : Insatgram/pooja hedge)
కేవలం తన అందంతోనే కాకుండా.. నటనతో కూడా ఎందరో అభిమానులను సంపాదించుకుంది. ప్రస్తుతం పలు సినిమాలు చేస్తూ కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తోంది.(Images Source : Insatgram/pooja hedge)