Raashi Khanna : లేట్ నైట్ ఫోటోలు షేర్ చేసిన రాశి ఖన్నా.. డీప్ నెక్ డ్రెస్‌లో, తడి జుట్టుతో చాలా హాట్‌గా ఉందిగా
సినిమాల్లో ట్రెడీషనల్గా, పక్కింటి అమ్మాయిలా కనిపిస్తుంది రాశి ఖన్నా. ఫోటోషూట్లలో మాత్రం హాట్‌గా కనిపిస్తూ అభిమానులకు ట్రీట్ ఇస్తుంది.(Images Source : Instagram/Raashi Khanna)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతాజాగా డీప్ నెక్ డ్రెక్ షార్ట్ డ్రెస్‌లో రాశి చాలా హాట్‌గా కనిపించింది. వెట్ హెయిర్ లుక్స్‌తో హాట్‌నెస్‌ని మరింత పెంచింది బ్యూటీ.(Images Source : Instagram/Raashi Khanna)
ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసి.. Last night, soaking up the spotlight.! అంటూ క్యాప్షన్ ఇచ్చింది హీరోయిన్. (Images Source : Instagram/Raashi Khanna)
ఈ ఫోటోలకు అభిమానులు హాట్‌గా ఉన్నావంటూ.. బోల్డ్ కామెంట్లు ఇస్తున్నారు. ఫోటోలను తెగ షేర్ చేస్తున్నారు. (Images Source : Instagram/Raashi Khanna)
హీరోయిన్గా రాశిఖన్నా తెలుగులో ఊహలు గుసగుసలాడే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో ఆమె నటనకు మంచి పేరు వచ్చింది. (Images Source : Instagram/Raashi Khanna)
తెలుగు, తమిళంలో సినిమాలు చేస్తూ.. నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం హిందీలో కూడా సినిమాలు, సిరీస్‌లు చేస్తూ క్రేజ్‌ను పెంచుకుంటుంది.(Images Source : Instagram/Raashi Khanna)