Priyamani Photos : గోల్డెన్ శారీలో బ్లౌజ్ లేకుండా ఫోటోషూట్ చేసిన ప్రియమణి
హీరోయిన్ ప్రియమణి వయసు పెరిగే కొద్ది తనలోని వైవిధ్యాన్ని బయటపెడుతుంది. తాజాగా బ్లౌజ్లేకుండా ఫోటోషూట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.(Images Source : Instagram/Pillumani)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతాజాగా ప్రియమణి గోల్డెన్ కలర్ శారీలో చాలా అందంగా ముస్తాబైంది. అయితే బ్లౌజ్ లేకుండా ఈ చీరలో ఫోటోషూట్ చేసింది. అంతేకాకుండా గోల్డెన్ ఆభరణాలు ధరించి చాలా అందంగా కనిపించింది.(Images Source : Instagram/Pillumani)
వెట్ హెయిర్ లుక్‌లో ముక్కుకు ముక్కెర పెట్టుకుని.. తలపై హెయిర్ పిన్, చేతులకు అరవంకీలు పెట్టుకుని పూర్తిగా ఓల్డ్ వెర్షన్ లుక్‌లో కనిపించింది. మినమల్ మేకప్ లుక్‌లో ఆరెంజ్ లిప్ స్టిక్‌తో తన లుక్‌ని సెట్ చేసుకుంది.(Images Source : Instagram/Pillumani)
ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది ప్రియమణి. Felt like a painting అంటూ క్యాప్షన్ పెట్టింది. ఈ భామ ఫోటోలకు అభిమానులు చాలా బాగున్నారంటూ కామెంట్లు పెడుతున్నారు. (Images Source : Instagram/Pillumani)
ప్రియమణి తెలుగులో పలు హిట్ సినిమాల్లో నటించింది. ఆమె నటనకు కూడా చాలామంది అభిమానులే ఉన్నారు. తమిళలో ఓ సినిమాకు జాతీయ అవార్డు కూడా అందుకుంది.(Images Source : Instagram/Pillumani)
సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా ఈ భామ తన కెరీర్‌ను బాగానే ముందుకు తీసుకెళ్తుంది. తాజాగా భామా కలాపం 2 సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది.(Images Source : Instagram/Pillumani)