Actress Paayal Rajput : నిషా కళ్లతో వల వేస్తున్న పాయల్ రాజ్‌పుత్.. ఎంత అందంగా ఉందో చూశారా?
హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. వీటిలో పాయల్ చాలా అందంగా కనిపించింది. (Images Source : Instagram/rajputpaayal)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appనిషా కళ్లతో చూస్తూ.. ఫోటోలకు ఫోజులిచ్చింది రాజ్‌పుత్. అందంగా నవ్వేస్తూ ఫోటోషూట్ చేసింది.(Images Source : Instagram/rajputpaayal)
గోల్డెన్ మోడ్రన్ డ్రెస్‌లో అందంగా ముస్తాబై.. హెయిర్‌ని లీవ్ చేసి ఫోటోషూట్ చేసింది.(Images Source : Instagram/rajputpaayal)
డ్రాప్ ఐషాడో లుక్‌లో.. బ్లాక్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఫోటోలు దిగింది. వీటిని ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. “Eyes that embrace challenges.” అంటూ క్యాప్షన్ పెట్టింది.(Images Source : Instagram/rajputpaayal)
ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసింది పాయల్. నెగిటివ్ క్యారెక్టర్లో యూత్‌ని ఆకట్టకుంది పాయల్.(Images Source : Instagram/rajputpaayal)
మంగళవారం అనే సినిమాలో అద్భుతమైన నటనను కనబరిచి.. విమర్శకుల ప్రశసంలు అందుకుంది. విభిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ.. అందంతోనే కాకుండా.. నటనతోనూ అందరినీ ఆకట్టుకుంటుంది.(Images Source : Instagram/rajputpaayal)