Ashu Reddy Photos: అషు రెడ్డి బోల్డ్ ఫోటోలు - డార్క్ డ్రస్‌లో అందాల జాతర
అషు రెడ్డికి ఇంట్రడక్షన్ అవసరం లేదు. జూనియర్ సమంత అని మొదట ఆమెను కొందరు పిలిచారు. అయితే, అనంతరం రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూతో అషు రెడ్డికి కొత్త పాపులారిటీ వచ్చింది. (Image Courtesy: ashu_uuu/ Instagram)
గ్లామరస్ ఫోటోషూట్స్ చెయ్యడం అషు రెడ్డి స్టయిల్. అందాల జాతరలో ఆమెది మోడ్రన్ రూట్. మోడ్రన్ డ్రస్ వేసి ఫోటోలు పోస్ట్ చేస్తూ సోషల్ మీడియాలో నెటిజన్స్ ను అట్ట్రాక్ట్ చేస్తూ ఉంటారు. (Image Courtesy: ashu_uuu/ Instagram)
అషు రెడ్డి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన లేటెస్ట్ ఫోటోలు ఇవి. రెండు గంటల్లో 20 వేల లైక్స్, బోలెడు కామెంట్స్. బ్లాక్ డ్రస్ గురించి, బోల్డ్ ఫోజులు గురించి నెటిజన్స్ కామెంట్ సెక్షన్ లో డిస్కస్ చేస్తున్నారు. ఆవిడ న్యూ ఫోటోషూట్ వైరల్ అవుతోంది. (Image Courtesy: ashu_uuu/ Instagram)
image 4
అషు రెడ్డి ప్రజెంట్ మూవీస్ కంటే ఫోటోషూట్స్ లో ఎక్కువ కనబడుతోంది. టీవీ షోస్ కూడా ఆవిడ తగ్గించిందని చెప్పాలి. (Image Courtesy: ashu_uuu/ Instagram)
అషు రెడ్డి (Image Courtesy: ashu_uuu/ Instagram)