Radhika Merchant Bridal Shower : రాధిక మర్చంట్‌కి బ్రైడల్ షవర్ పార్టీ చేసిన జాన్వీకపూర్.. పార్టీలో అందరూ రిచ్ కిడ్సే
రాధిక మర్చంట్, అనంత్ అంబానీలకు జాన్వీకపూర్, ఆమె బాయ్ ఫ్రెండ్ పార్టీ ఇచ్చారు. Princess Diaries Royal slumber party పేరుతో ట్రీట్ చేసుకున్నారు. (Images Source : Instagram/janhvikapoor)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appబ్రైడల్ షవర్ పేరుతో ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాధిక మర్చెంట్, అనంత్ అంబానీ ఈ పార్టీకి అటెండ్ అయ్యారు.(Images Source : Instagram/janhvikapoor)
జాన్వీకపూర్.. రాధిక మర్చెంట్, అనంత్ అంబానీ కోసం ఈ పార్టీని ఏర్పాటు చేసింది. ఈ ఈవెంట్‌కి సంబంధించిన ఫోటోలను జాన్వీ ఇన్‌స్టాలో షేర్ చేసింది. (Images Source : Instagram/janhvikapoor)
ఈ పార్టీలో మొత్తం రిచ్ కిడ్స్ పాల్గొన్నారు. పింక్ థీమ్‌తో ఈ పార్టీని చేశారు. అమ్మాయిలందరూ పింక్ కలర్ నైట్ డ్రెస్‌లలో పాల్గొని.. తలపై ప్రిన్సెస్ లెక్క అందంగా ముస్తాబయ్యారు.(Images Source : Instagram/janhvikapoor)
జాన్వీ కపూర్ బాయ్ ఫ్రెండ్ చీకూ.. ఈ ఈవెంట్లో జెంట్స్‌తో కలిసి ఆడిపాడారు. ఈ బ్రైడల్ షవర్‌కి అనంత్ అంబానీ సిస్టర్ కూడా పాల్గొంది.(Images Source : Instagram/janhvikapoor)
ఈ ఫోటోలను జాన్వీ ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. A Princess Diaries Royal slumber party 💕 for the most special bride 👰♀️అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/janhvikapoor)
ప్రస్తుతం వీరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రిచ్ కిడ్స్ అంతా ఒక చోటుకు చేరారు అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.(Images Source : Instagram/janhvikapoor)