Nisha Aggarwal : వైట్ గౌన్‌లో డిస్నీ ప్రిన్సెస్‌ని తలపిస్తున్న నిషా అగర్వాల్.. ఫోటోల్లో క్యూట్‌గా ఉంది
నిషా అగర్వాల్ తాజాగా వైట్ కలర్ కోల్డ్ షోల్డర్ గౌన్‌లో మెరిసింది. ఈ క్యూట్ అవుట్ ఫిట్‌లో ఫోటోషూట్ చేసింది బ్యూటీ.(Images Source : Instagaram/nishaaggarwal)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఈ ఫోటోల్లో నిషా చాలా అందంగా కనిపించింది. క్యూట్‌గా వాలెట్ పట్టుకుని.. సింపుల్‌గా, స్టైలిష్‌గా ఫోజులిచ్చింది. (Images Source : Instagaram/nishaaggarwal)
బాబ్ హెయిర్ కట్‌తో నిషా చాలా అందంగా కనిపించింది. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది బ్యూటీ. అభిమానులు ఈమె ఫోటోలకు లైక్స్ కొడుతున్నారు. (Images Source : Instagaram/nishaaggarwal)
కాజల్ అగర్వాల్ చెల్లిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది నిషా. తన అందం, నటనతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.(Images Source : Instagaram/nishaaggarwal)
తెలుగు, తమిళం, మలయాళం ఇండస్ట్రీలలో నటించింది. అందంతోనే కాకుండా నటిగానూ మంచి పేరు సంపాదించుకుంది. (Images Source : Instagaram/nishaaggarwal)
కానీ అక్క కంటే ముందే పెళ్లి చేసుకుని.. సినిమాలకు బాయ్ చెప్పేసింది. ఈ భామకు ఓ కొడుకు కూడా ఉన్నాడు.(Images Source : Instagaram/nishaaggarwal)