Ananthika Sanilkumar : రెడ్ కలర్ హాఫ్ శారీలో మ్యాడ్ హీరోయిన్.. ఈ భామ టాలెంట్స్ చూస్తే నిజంగానే పిచ్చెక్కెస్తాది
మ్యాడ్ మూవీలో తన నటన, అందంతో ఆకట్టుకున్న హీరోయిన్లలో అనంతిక ఒకరు. ఈ భామ తన నటనతో విమర్శుకుల ప్రశంసలు కూడా అందుకుంది. (Images Source : Instagram/navya.marouthu)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appబేసికల్గా ఈ భామ మలయాళి. అంతేకాకుండా తాజాగా ఈమె తన వయసుతో వార్తల్లోకి ఎక్కింది. చిన్న వయసులోనే హీరోయిన్గా చేసిన ఆమె నటనకు అందరూ ఫిదా అయ్యారు. (Images Source : Instagram/navya.marouthu)
తెలుగుతో పాటు.. మలయాళంలో కూడా నటిస్తుంది ఈ బ్యూటీ. అప్పుడప్పుడు ఫోటోషూట్స్ చేస్తూ.. వాటిని ఇన్స్టాలో షేర్ చేస్తూ.. అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటుంది. (Images Source : Instagram/navya.marouthu)
అయితే ఇవన్నీ పక్కన పెడితే ఈ భామ టాలెంట్స్ చూస్తే అందరూ ముక్కున వేలు వేసుకోవాల్సిందే. ఈ భామ భరతనాట్యం, మోహినీయట్టం, కూచీపూడిలో ప్రావిణ్యురాలు.(Images Source : Instagram/navya.marouthu)
కళరిపాయట్టు అనే మలయాళం యుద్ధంలో కూడా శిక్షణ తీసుకుంది. కరాటేలో బ్లాక్ బెల్ట్ కూడా ఉంది ఈ బ్యూటీకి.(Images Source : Instagram/navya.marouthu)
తబలా శిక్షణ కూడా తీసుకుంటుంది. యోగ, యాక్రోబయోటిక్స్ అనే వ్యాయామాలు చేయడం అంటే తనకి ఆసక్తి అని చెప్తోంది. ఇంత చిన్న వయసుల్లో ఆమెకు ఇన్ని టాలెంట్స్ ఉన్నాయని అందరూ ఆశ్చర్యపడేలా చేస్తుంది.(Images Source : Instagram/navya.marouthu)