Nisha Agarwal : సమ్మర్ స్పెషల్ ఎల్లో ఫ్రాక్‌లో సిగ్గు పడుతున్న నిషా అగర్వాల్.. ఫోటోల్లో క్యూట్‌గా ఉందిగా
నిషా అగర్వాల్ మరోసారి తన క్యూట్‌నెస్‌తో తన ఇన్‌స్టా వాల్ని నింపేసింది. ఈ భామ తన క్యూట్ లుక్‌తో మరోసారి అభిమానులను ఆకట్టుకుంది.(Images Source : Instagram/nisha aggarwal)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appపసుపు కలర్ ఫ్రాక్‌లో క్యూట్‌గా నవ్వేస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది నిషా. ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది.(Images Source : Instagram/nisha aggarwal)
బేబి హెయిర్ కట్‌తో సింపుల్ మేకప్‌తో చేతికి బ్యాంగిల్, బ్రాస్లెట్ వేసుకుని అందంగా కనిపించింది. ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసి.. Temperature is soaring! ☀️ అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/nisha aggarwal)
నిషా అగర్వాల్ కాజల్ సిస్టర్‌గా సినిమాల్లోకి హీరోయిన్గా అడుగుపెట్టింది. అందంలో అక్కకు ఏమాత్రం తీసిపోదు ఈ బ్యూటీ.(Images Source : Instagram/nisha aggarwal)
కేవలం అందంతోనే కాకుండా నటనతో కూడా తనదైన పాత్రల్లో మెప్పించింది నిషా. తెలుగులో పలు సినిమాలు చేసి హీరోయిన్గా ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది.(Images Source : Instagram/nisha aggarwal)
ప్రేమించి వ్యక్తిని పెళ్లి చేసుకుని.. ఓ బిడ్డకు జన్మనిచ్చింది నిషా. అక్కకంటే ముందే పెళ్లి చేసుకుని అప్పట్లో బాగా ట్రెండ్ అయింది నిషా. (Images Source : Instagram/nisha aggarwal)