Malavika Mohanan : మాళవిక మోహనన్ ఓనమ్ లుక్.. వైట్ శారీలో కాకుండా రెడ్ డ్రెస్‌లో సెలబ్రేషన్స్
ఓనమ్ అంటే దాదాపు అందరూ వైట్ శారీ కట్టుకుంటారు. కానీ మాళవిక మోహనన్ మాత్రం రెడ్ శారీలో ఓనమ్ సెలబ్రేషన్స్ చేసుకుంది.(Images Source : Instagram/Malavika Mohanan)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appరెడ్ కలర్ డ్రెస్‌లో పెద్ద పెద్ద ఝుంకాలు పెట్టుకుని అందంగా ముస్తాబైంది. జడ వేసుకుని.. దానిని వైట్ ఫ్లవర్స్‌తో అందంగా రెడీ అయింది.(Images Source : Instagram/Malavika Mohanan)
ఈ బ్యూటీఫుల్‌లో లుక్‌లో బీచ్ దగ్గర ఫోటోషూట్ చేసింది. ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది మాళవిక.(Images Source : Instagram/Malavika Mohanan)
సాధారణంగా ఓనమ్ సమయంలో వైట కలర్ డ్రెస్‌లో ఎక్కువగా రెడీ అవుతారు. కానీ మాళవిక మాత్రం రెడ్ డ్రెస్‌లో ముస్తాబై ఫోటోలకు ఫోజులిచ్చింది. వీటిని ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. Happy Onam to you all ♥️🌸✨🌼🌷🪷🌺🌾♥️ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. (Images Source : Instagram/Malavika Mohanan)
Happy onam ❤️ అంటూ ఆమె ఫ్యాన్స్ ఆమెకు విషెష్ చెప్తున్నారు. తంగాలాన్ సినిమాలో మీ క్యారెక్టర్ బాగుంది అంటూ మరొకరు కామెంట్ చేశారు. (Images Source : Instagram/Malavika Mohanan)
మాళవిక ఇప్పుడు సౌత్ నుంచి నార్త్ వైపు తన కెరీర్‌ను మళ్లీస్తుంది. తాజాగా సిద్ధాంత్ చతుర్వేద్తో ఓ సాంగ్‌లో రోమాన్స్ చేస్తూ అందరినీ షాక్‌కి గురిచేసింది మాళవిక.(Images Source : Instagram/Malavika Mohanan)