Loser Season 2: ఇటు నాగార్జున... అటు చేతన్ ఆనంద్... 'లూజర్' ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఫొటోస్
'లూజర్' ఒరిజినల్ సిరీస్ సీజన్2 ప్రీ రిలీజ్ ఫంక్షన్ సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా హీరో నాగార్జున, బాడ్మింటన్ ప్లేయర్ చేతన్ ఆనంద్ హాజరయ్యారు. వీరికి తోడు నటీనటులతో ప్రీ రిలీజ్ ఈవెంట్ సందడి సందడిగా సాగింది. 'లూజర్' విజయవంతం కావడంతో 'లూజర్ 2' మీద కూడా మంచి అంచనాలు ఉన్నాయి. 'జీ 5' ఓటీటీలో ఈ నెల 21 నుంచి సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App'లూజర్' ఫ్రాంచైజీలో కీలక పాత్రలో నటించిన పావని గంగిరెడ్డి
నాగార్జున 'రాజన్న' సినిమాలోనూ, ఇప్పుడీ 'లూజర్'లోనూ ముఖ్య పాత్ర చేసిన బేబీ యానీ
నాగార్జున, అమల అక్కినేని దంపతులు
నిర్మాత, నాగార్జున మేనకోడలు సుప్రియ. ఈ వెబ్ సిరీస్ క్రెడిట్ అంతా ఆమెదేనని నాగార్జున అన్నారు.
బాడ్మింటన్ ప్లేయర్ చేతన్ ఆనంద్
నాగార్జున
అమల
నాగార్జునతో నటుడు వెంకట్
శశాంక్, వెంకట్
గన్‌తో టార్గెట్ ఎయిమ్ చేసిన నాగార్జున
ప్రియదర్శి, సుప్రియ
యానీ
ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అటెండ్ అయిన గెస్టులతో 'లూజర్' టీమ్
కల్పికా గణేష్
'లూజర్ 2'లో నటించిన శశాంక్, కల్పికా గణేష్, ప్రియదర్శి, వెంకట్, బేబీ యానీ, పావని గంగిరెడ్డి, హర్షిత్ రెడ్డి