Aishwarya Rajesh: ఐశ్వర్యారాజేష్ స్టన్నింగ్ ఫొటోషూట్.. ఓ లుక్కేయాల్సిందే..
ABP Desam
Updated at:
17 Jan 2022 01:00 PM (IST)
1
తెలుగమ్మాయి అయినప్పటికీ కోలీవుడ్ లో మంచి పాపులారిటీ సంపాదించుకుంది ఐశ్వర్యా రాజేష్. (Photo Courtesy: Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
'కౌసల్యా కృష్ణమూర్తి' అనే సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. (Photo Courtesy: Instagram)
3
ఆ తరువాత తెలుగులో 'వరల్డ్ ఫేమస్ లవర్', 'టక్ జగదీష్' వంటి సినిమాల్లో నటించింది. (Photo Courtesy: Instagram)
4
ఈ సినిమాల్లో ఆమె నటనకి మంచి మార్కులే పడ్డాయి. (Photo Courtesy: Instagram)
5
ఇప్పుడు తెలుగు, తమిళ సినిమాలతో బిజీగా గడుపుతోంది. (Photo Courtesy: Instagram)
6
తాజాగా ఈ బ్యూటీ ఓ ఫొటోషూట్ లో పాల్గొంది. (Photo Courtesy: Instagram)
7
ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. (Photo Courtesy: Instagram)
8
ఐశ్వర్యా రాజేష్ లేటెస్ట్ ఫొటోలు (Photo Courtesy: Instagram)