Rashmi Gautam Photos: వయ్యారాల జాబిల్లి ఓణీ కట్టింది.. ఎంతమంది గుండెల్లో గంట మోగుతుందో మరి...

image credit : Rashmi Gautam/Instagram
బుల్లితెర బ్యూటీ రష్మీ గౌతమ్‌కు గ్లామరస్ ఇమేజ్ ఉంది. 'ఎక్స్ట్రా జబర్దస్త్' షో చేయడానికి ముందే ఆమె సినిమాల్లో నటించింది. యాంకర్‌గా పేరు వచ్చిన తర్వాత కూడా సినిమాలు చేసింది. ముఖ్యంగా 'గుంటూరు టాకీస్' లో రష్మీ గౌతమ్ గ్లామర్ షో గురించి ఆమె అభిమానులు ఇప్పటికీ మరిచిపోలేరు. రీసెంట్ గా పుష్ప సినిమాలో 'ఊ అంటావా... ఊఊ అంటావా' సాంగ్ కి స్టెప్పులేసి సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది బ్యూటీ.
సామాజిక అంశాలపై , మూగ జీవాల సంరక్షణపై ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని చెబుతుంటుంది రష్మి. అందాల యాంకర్ గా పేరు తెచ్చుకున్న రష్మి చేసిన ప్రతి షో కి రేటింగ్స్ అదరహో అనిపిస్తాయంటే అదంతా అమ్మడి క్రేజే..
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రష్మి..లేటెస్ట్ లంగాఓణీ వేసుకున్న ఫొటోస్ షేర్ చేసింది...
రష్మి గౌతమ్ క్యూట్ ఫోటోలు -Image credit: RashmiGautham/Instagram