Pragya Jaiswal: ప్రగ్యా లేటెస్ట్ ఫొటోషూట్.. హాట్ డోస్ పెంచేసిన 'అఖండ' బ్యూటీ..
ABP Desam | 16 Jan 2022 06:50 PM (IST)
1
'కంచె' సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ప్రగ్యాజైస్వాల్. మొదటి సినిమాతో సక్సెస్ అందుకున్నా ఆ తరువాత మాత్రం రాణించలేకపోయింది. (Photo Courtesy: Instagram)
2
వరుస ఫ్లాప్ లతో డీలా పడింది. దీంతో ఆమెకి అవకాశాలు తగ్గాయి. (Photo Courtesy: Instagram)
3
బోయపాటి 'అఖండ' సినిమాలో అవకాశం దక్కించుకొని భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. (Photo Courtesy: Instagram)
4
ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. (Photo Courtesy: Instagram)
5
ఎప్పటికప్పుడు హాట్ ఫోటోషూట్ లలో పాల్గొంటూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. (Photo Courtesy: Instagram)
6
తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతున్నాయి. (Photo Courtesy: Instagram)
7
ప్రగ్యా జైస్వాల్ లేటెస్ట్ ఫొటోలు (Photo Courtesy: Instagram)