అల్లు అర్జున్ను సన్మానించిన హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ
ABP Desam
Updated at:
28 Aug 2023 09:50 PM (IST)
1
జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్‌కు అభినందనల వెల్లువ ఇప్పట్లో ఆగేలా లేదు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కూడా అల్లు అర్జున్ను కలిసి సన్మానించారు.
3
‘పుష్ప’ సినిమాకు గానూ అల్లు అర్జున్‌కు జాతీయ అవార్డు లభించింది.
4
సుకుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.
5
దీని సీక్వెల్ ‘పుష్ప: ది రూల్’ 2024లో విడుదల కానుంది.
6
ఈ సినిమా పాటలకు గానూ దేవిశ్రీ ప్రసాద్‌కు కూడా జాతీయ అవార్డు లభించింది.