Hansika Photos: గ్యాప్ తీసుకోలేదు.. వచ్చింది.. ఈ ఏడాది తగ్గేదే లే అంటున్న హన్సిక
ఛైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి పరిచయమై ‘దేశముదురు’ సినిమాతో హీరోయిన్ గా మెరిసిన హన్సిక... తక్కువ సమయంలోనే మంచి స్టార్ డమ్ సొంతం చేసుకుంది. టాలీవుడ్, కోలీవుడ్లో వరుస సినిమాల్లో నటించిన హన్సికకు 2019 నుంచి పెద్దగా కలసిరాలేదు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతెనాలి రామకృష్ణ బీఏ. బీఎల్.లో సందీప్ కిషన్ తో కలసి నటించిన హన్సిక ఆ తర్వాత వెండితెరకు కాస్త బ్రేక్ తీసుకుని 2021లో ఒకేసారి 5 సినిమాలకు శ్రీకారం చుట్టింది హన్సిక. అందులో రెండు డైరెక్ట్ తెలుగు సినిమాలున్నాయి. వీటితో పాటూ మరో నాలుగు సినిమాలకు సైన్ చేసిందట. ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైన 5 సినిమాలు..ఈ ఏడాదిలో విడుదలయ్యే అవకాశం ఉన్నట్టు టాక్. మిగిలిన నాలుగు సినిమాలు త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్నాయట.
2022లో మాత్రం ఖచ్చితంగా బిజీగా ఉంటానని చెబుతోన్న దేశముదురు బ్యూటీ... పరిస్థితులు అనుకూలిస్తే ఈ ఏడాది ఏకంగా తొమ్మిది సినిమాలతో వచ్చేస్తానంటోంది.
తాజాగా హన్సిక నటించిన ‘మైనేమ్ ఈజ్ శ్రుతి’ థ్రిల్లర్ మూవీ షూటింగ్ దాదాపు పూర్తైంది. ఈ మేరకు ఈ రోజు (బుధవారం) ఈ సినిమా టీజర్ ను విడుదల చేశారు మేకర్స్.
హన్సిక
హన్సిక
హన్సిక
హన్సిక
హన్సిక
హన్సిక
హన్సిక