Esha Gupta: బాటమ్ లేకుండా హీరోయిన్ పోజులు.. వైరలవుతున్న ఫొటోలు..
'జన్నత్ 2' సినిమాతో బాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయమైంది ఈషా గుప్తా. (Photo Courtesy: Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఆ తరువాత వరుస అవకాశాలతో దూసుకుపోయింది. (Photo Courtesy: Instagram)
తెలుగులో 'వీడెవడు' సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా మంచి విజయాన్నే అందుకుంది. (Photo Courtesy: Instagram)
రామ్ చరణ్ నటించిన 'వినయ విధేయ రామ' సినిమాలో ఐటెం సాంగ్ లో కనిపించింది. (Photo Courtesy: Instagram)
ఇదిలా ఉండగా.. తాజాగా ఈ బ్యూటీ బాటమ్ లేకుండా ఓ ఫొటోషూట్ లో పాల్గొంది. (Photo Courtesy: Instagram)
ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అవి వైరల్ అవుతున్నాయి. (Photo Courtesy: Instagram)
ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఈ బ్యూటీ 'దేశీ మ్యాజిక్', 'హేరా ఫెరి 3' వంటి సినిమాల్లో నటిస్తోంది. (Photo Courtesy: Instagram)
ఈషా గుప్తా లేటెస్ట్ ఫొటోలు.. (Photo Courtesy: Instagram)