Hansika Motwani : ఆరెంజ్ డ్రెస్‌లో ఓ రేంజ్లో ఉన్న హన్సిక మోత్వానీ.. ఫోటోల్లో స్టైలిష్‌గా ఉంది కదూ
ఆరెంజ్ కలర్ బాడీకాన్ డ్రెస్‌లో హన్సిక చాలా స్టైలిష్‌గా ముస్తాబైంది. ఈ డ్రెస్‌లో హన్సిక చాలా స్టైలిష్‌గా కనిపించింది.(Images Source : Instagram/Hansika Motwani)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఫోటోలకు స్టైలిష్ ఫోజులిచ్చి ఫోటోషూట్ చేసింది హన్సిక. కర్లీ హెయిర్‌తో జుట్టును స్టైల్ చేసి చాలా స్టన్నింగ్‌గా కనిపించింది.(Images Source : Instagram/Hansika Motwani)
ఈ ఫోటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది హన్సిక మోత్వానీ. 🍊 • • Ready for reliance event అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/Hansika Motwani)
హన్సిక చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ను ప్రారంభించింది. అనంతరం తెలుగులో హీరోయిన్గా కెరీర్‌ను స్టార్ట్ చేసింది.(Images Source : Instagram/Hansika Motwani)
హీరోయిన్గా తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం సినిమాల్లో హీరోయిన్గా చేసింది. సిరీస్‌లలో కూడా చేసి కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తోంది.(Images Source : Instagram/Hansika Motwani)
ప్రస్తుతం ఈటీవీ ప్రసారమయ్యే డ్యాన్స్ షోకి జడ్జ్‌గా వ్యవహరిస్తోంది ఈ భామ. తాజాగా రిలయన్స్ ఈవెంట్ కోసం ఇలా స్టైలిష్‌గా ముస్తాబైంది హన్సిక.(Images Source : Instagram/Hansika Motwani)