Malvi Malhotra: 'తిరగబడర సామి' హీరోయిన్ లేటెస్ట్ ఫొటోస్ - మూవీ కన్నా వివాదంతో పాపులర్ అయిన మాల్వీ మల్హోత్రా!
ఈ మధ్య మాల్వీ మల్హోత్రా పేరు మారుమోగిపోయింది. రాజ్ తరుణ్ - లావణ్య కేసులో మాల్వీ పేరు కూడా వినిపించింది. రాజ్ తరుణ్ తో కలసి తిరగబడర సామి మూవీలో హీరోయిన్ గా నటించింది మాల్వి
మాల్వీతో ఎఫైర్ పెట్టుకుని రాజ్ తనను వదిలించుకోవాలనుకుంటున్నాడని లావణ్య ఆరోపించింది. రాజ్ తరుణ్ తో పాటూ మాల్విపై కూడా కేసు పెట్టింది. పెద్ద రచ్చే జరుగుతోంది
తిరగబడర సామి ప్రమోషన్స్ భాగంగా ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఇచ్చుకుంటూ వచ్చింది మాల్వి. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ లేటెస్ట్ గా శారీ పిక్స్ షేర్ చేసింది...
తనను టాలీవుడ్ కి పరిచయం చేసిన నిర్మాత శివకుమార్ కు ధన్యావాదాలు తెలిపింది మాల్వి. ఇందులో బాలకృష్ణ అభిమానిగా మెరిసింది. తెలుగు సినిమాల్లో నటించాలనుందని..ఆఫర్ల కోసం వెయిటింగ్ అంటోంది మాల్వి.
మాల్వీ మల్హోత్రా (Image Credit: malvimalhotra/Instagram)
మాల్వీ మల్హోత్రా (Image Credit: malvimalhotra/Instagram)