Jyothika : బ్లాక్ డ్రెస్‌లో సూపర్ స్టైలిష్‌గా ఉన్న జ్యోతిక.. అయినా సరే ట్రోల్ చేస్తున్న నెటిజన్లు ఎందుకంటే
హీరోయిన్ జ్యోతిక తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. బ్లాక్ కలర్ డ్రెస్‌లో జ్యోతిక చాలా స్టైలిష్‌గా కనిపించింది.(Images Source : Instagram/Jyothika)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appబ్లాక్ కలర్ సూట్ వేసుకుని స్టైలిష్‌గా ముస్తాబై.. శోభా ఫిల్మ్‌ఫేర్ 69 అవార్డ్స్‌కి హాజరైంది. ఈ లుక్స్‌లో జ్యో చాలా స్టైలిష్‌గా ఉంది. (Images Source : Instagram/Jyothika)
సూట్‌కి కాంట్రెస్ట్గా గోల్డెన్ జ్యూవెలరీ వేసుకుని.. వాచ్ పెట్టుకుని.. హెయిర్ స్టైల్‌ని కూడా తన లుక్స్‌కి పర్ఫెక్ట్గా ఉండేలా కనిపించింది. (Images Source : Instagram/Jyothika)
ఈ సూపర్ స్టన్నింగ్ లుక్స్‌ని కొందరు నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఆమె డిజైనర్ బ్రాలెట్కి బదులు బ్రానే ఇచ్చారంటూ జ్యోని ట్రోల్ చేస్తున్నారు.(Images Source : Instagram/Jyothika)
కీర్తి సురేష్ కూడా ఇదే తరహా డ్రెస్‌లో వస్తే.. ఇద్దరికీ ఒకరే డిజైనర్ అనుకుంటూ ఇద్దరినీ కలిపి ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. (Images Source : Instagram/Jyothika)
జ్యోతిక హీరోయిన్గా సూపర్ సక్సెస్ అందుకుంది. సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా ఈ భామ తన సత్తా చాటుకుంటుంది. హీరోయిన్గా, నిర్మాతగా, నటిగా సకెస్స్ఫుల్ కెరీర్‌తో ముందుకు వెళ్తోంది.(Images Source : Instagram/Jyothika)