Hansika Latest Photos: హన్సిక చదువుతోందా? ఫొటోకు పోజులు ఇచ్చిందా?
హన్సిక చిన్న వయసులో సినిమాలు చేయడం స్టార్ట్ చేశారు. అందువల్ల, స్కూల్లో కంటే సినిమా సెట్స్‌లో ఎక్కువ సమయం గడిపారు. అందరిలా స్కూల్‌కు వెళ్లి చదువుకోలేదు. ఇప్పుడు హన్సిక బుక్ పట్టుకున్నారు. ఆమె చదువుతోందా? ఫొటోలకు పోజులు ఇచ్చిందా? అంటే... ఫొటో కోసమే బుక్ పట్టుకుని ఉన్నట్టు ఉన్నారని చెప్పాలి. (Image courtesy - @Hansika/Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In App'Pattern on pattern every where' అని ఈ ఫొటోలకు హన్సిక కాప్షన్ ఇచ్చారు. (Image courtesy - @Hansika/Instagram)
'105 మినిట్స్' మూవీతో త్వరలో తెలుగు ప్రేక్షకులను పలకరించడానికి హన్సిక రెడీ అవుతున్నారు. (Image courtesy - @Hansika/Instagram)
తెలుగులో 'మై నేమ్ ఈజ్ శృతి' అని మరో సినిమా కూడా చేస్తున్నారు హన్సిక. (Image courtesy - @Hansika/Instagram)
ప్రస్తుతం హన్సిక చేతిలో నాలుగు తమిళ సినిమాలు ఉన్నాయి. (Image courtesy - @Hansika/Instagram)
హన్సిక (Image courtesy - @Hansika/Instagram)