Guppedantha Manasu Rasagna Reddy: రిషి జీవితంలోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్న సాక్షి(రసజ్ఞ) బ్యూటిఫుల్ పిక్స్
గుప్పెడంత మనసు' సీరియల్ లో రిషిని దక్కించుకునేందుకు ఎంతకైనా తెగించే ప్రియురాలి పాత్రలో రసజ్ఞ నటనకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. అయితే ఎన్ని కుట్రలు చేసినా ఎంత ప్రయత్నించినా రిషి మనసులో తను లేనని క్లారిటీ వచ్చిన తర్వాత కోపంగా వెళ్లిపోయింది సాక్షి. వెళ్లినప్పుడే మళ్లీ వస్తానని షాక్ ఇచ్చింది కూడా..ఇప్పుడున్న పరిస్థితుల్లో సాక్షి రీఎంట్రీకి టైమ్ వచ్చిందంటున్నా ప్రేక్షకులు
Download ABP Live App and Watch All Latest Videos
View In Appవసుధార మెడలో తాళి చూసి తనకు పెళ్లైపోయిందని రిషి భావిస్తున్న సమయంలో దేవయాని మళ్లీ సాక్షిని రంగంలోకి దింపి కథ నడిపించబోతుందని ఊహిస్తున్నారంతా. మరోవైపు వసుధార..కలుద్దాం త్వరలో అని దేవాయనికి వార్నింగ్ ఇచ్చింది... ఈ లెక్కన గుప్పెడంత మనసు కథ మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది..
అందం,నటనతో అతి తక్కువ సమయంలోనే మంచి పేరు సంపాదించుకుంది. మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసిన రసజ్ఞ...మహానటి, నాటకం, కథనం, రౌడీ బేబీ సహా పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించింది. 'లవ్ బర్డ్స్', 'రొమాంటిక్ గర్ల్ ఫ్రెండ్' వెబ్ సిరీస్ లో నటించింది.
'ఆడదే ఆధారం' సీరియల్ తో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చిన రసజ్ఞ...ఆ తర్వాత 'మజిలీ', 'నా పేరు మీనాక్షి' సీరియల్స్ లో అందం, నటనతో మెప్పించింది. ప్రస్తుతం 'గుప్పెడంత మనసు', 'రావోయి చందమామ', 'ఇంటికి దీపం ఇల్లాలు' సీరియల్స్ లో నటిస్తోంది.
గుప్పెడంతమనసు సాక్షి(రసజ్ఞ) ఫొటోస్(Image credit: Rasagnya/Instagram)గుప్పెడంతమనసు సాక్షి(రసజ్ఞ) ఫొటోస్(Image credit: Rasagnya/Instagram)
గుప్పెడంతమనసు సాక్షి(రసజ్ఞ) ఫొటోస్(Image credit: Rasagnya/Instagram)
గుప్పెడంతమనసు సాక్షి(రసజ్ఞ) ఫొటోస్(Image credit: Rasagnya/Instagram)
గుప్పెడంతమనసు సాక్షి(రసజ్ఞ) ఫొటోస్(Image credit: Rasagnya/Instagram)
గుప్పెడంతమనసు సాక్షి(రసజ్ఞ) ఫొటోస్(Image credit: Rasagnya/Instagram)